సీతా కల్యాణ
వైభోగము, భూదేవి పాట
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
పెళ్ళి చేసుకొని
దూరం వెళ్ళుతావమ్మ
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
ఎప్పడు
పెద్దదానిదైపోతివమ్మ
నానగారు
పిలుసుతున్న కల్యాణి
నీకే కల్యాణము
జరుగుతుందమ్మ
బొమ్మలతో ఆడుకునె
ముత్యాలమ్మ
నువ్వె బొమ్మలని ప్రసవింస్తావమ్మ
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
ముద్దుల బుగ్గలను చిటికేడచాలనమ్మ
చెల్లల తో ఆడుకునె బొమ్మలమ్మ
రంపం చెయ్యవద్దని
తిట్టచాలనమ్మ
నా చేతతో వండి
విందు వడ్డిస్తాను
వంటపని నేరుకోని చెప్పచాలనమ్మ
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
పట్టు చీరలో ఎంత
అందగ ఉన్నావె తల్లి
లంగ-దావణిలో చూసె
ఆస నాకు పోకలేదమ్మ
నీకు పట్టు
పీతాంబరము తెప్పిస్తాను
వజ్ర వైడూర్యాల
ఆభరణాలు చేయపిస్తాను
నన్ను వదలి
వెళ్ళుతావే తల్లి
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
సేవకిలు నీళ్ళు
తోడి సఖిలు జడ అళ్ళుతారు
తల్లి చేతి
ప్రేమము సేవకులతో ఏదమ్మ
నేనే నీళ్ళు చేది, కాచి, జళకము పోసుతానె తల్లి
సాంబ్రాణి ధూపము
పోసి జడ ఆరవేపుతానమ్మ
నన్ను వదలి
పోతావె తల్లి
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
పసుపుకుమ్మలు
నూరి పూసుతానమ్మ
చెయ్యార కాటిక
కాచి కంటికి పెట్టుతానమ్మ
నూన రాచి దువ్వి
మూడు జడ అళ్ళుతానమ్మ
సుగంధ కుసుమాల
మొగ్గులు నేసుతానమ్మ
నన్ను వదలి
పోతావె తల్లి
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
కమలాల్ల పోంగులు
కాసుల మాల
రత్నాల్ల కేయూర
బంధము
బంగారు గాజులు
వడ్డియానము
ఇష్టమైన బంగారు
గెజ్జలు వేసుతాను
నన్ను వదలి
పోగవద్దె తల్లి
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
అన్ని ఆభరణాలు
వేస్తినమ్మ
కాలుంగురము
మరచిపోతినె తల్లి
తల్లి అంధ
ప్రేమలో
మాంగల్యం చూడగా
పోతినె తల్లి
నన్ను వదలి
వెళ్ళి కావాలినమ్మ
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
కూతురు పెళ్ళి
కూతురు ఐపోతివె తల్లి
ఒక సారి, చెయ్యార అలంకారము చేసి
చేతికి పసుపు
రాచి గోరంటము పెట్టి
బంగారు నిన్ని
ముద్దులు పెట్టుకుంటానె తల్లి
ఒక సారి
పెళ్ళికూతురని కూతురుకా చూసి
తల్లి గుండని
చల్లగా చేసుకొంటానమ్మ
ఒక సారి నిను
నొక్కి హాత్తుకొని
బాష్పాక్షతతో
ఆశీర్వదిస్నాను
దాని తరవాత
మొగుడు ఇంటికి వెళ్ళిరావమ్మ
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
నువ్వు లేకుండ
జ్ఞాపకమాత్రం చాలదమ్మ
అందుకె నాకు భాష
ఇవ్వె తల్లి
నువ్వు ఎక్కడాన
ఉండు, ఈ రోజునుండి
కమల పాదాలకి
మెట్టు వేయకుండా ఉండమ్మ
విమానము ఏరకుండా
భూమితో నడవమ్మ
పాదాల స్పర్శము
తల్లి గుండకి చల్లబరుస్తుందమ్మ
నువ్వు నడిచె
హాదిలో ముళ్ళుకావని రాళ్ళుకావని
అన్ని పూవుగా
చేసి నిను చూసుకొంటనమ్మ
ఇంక నవ్వుతో
వెళ్ళి రావమ్మ
సీతమ్మ ముద్దుల
చిలకమ్మ
రాముడు ఉణ్ణాడని
నన్ను మర్చిపోకవద్దమ్మ.
------రామాంజనేయ
Glory of Sita’s wedding, Bhudevi’s
song
Darling Sita, pretty as a parrot,
Getting married, and going far away, are
you.
Darling Sita, pretty as a parrot,
When did you grow up, I didn’t notice,
Your father used to call you Kalyani,
Now, your own kalyana (marriage
ceremony) is taking place,
My precious pearl, you used to play with
doll
Now you will bring forth little dolls of
your own.
Darling Sita, pretty as a parrot,
I will not pinch your pretty cheeks,
My little doll, playing with your
sisters,
I will not scold for making a racket.
Cooking with my own hands I will serve
you a feast,
But will not chide you to learn cooking.
Darling Sita, pretty as a parrot,
You look so pretty in a sari, my dear,
Yet, I long to see you in a langa-davani
(dress of young girls)
I will get silks and pitambar for you,
Ornaments of diamonds and gems I’ll get
for you,
Will you leave me and go?
Darling Sita, pretty as a parrot,
Servant girls will prepare your bath,
and plait your hair
To the love of a mother’s hand, is a
servant’s any compare?
I will draw water, heat it and bathe you
my darling
Dry your hair with fragrant smoke and
triple-plait your hair
Will you leave me and go?
Darling Sita, pretty as a parrot,
I will grind turmeric roots and apply on
you
Heat kohl with my own hands and apply to
your eyes
Oil and comb your hair and weave into
plaits
Weave fragrant flower buds in your hair
Will you leave me and go?
Darling Sita, pretty as a parrot,
Diamond earrings, necklaces of gold
coins
Arm bands of precious gems
Bangles of gold and waistband
Your favourite anklets, I will get for
you
Don’t leave me and go, my darling.
Darling Sita, pretty as a parrot,
I adorned you with every ornament
imaginable,
Yet, forgot the toe-rings!
In a mother’s blind love
I failed to see your mangal-sutra
You have to leave me and go.
Darling Sita, pretty as a parrot,
Daughter, you have become a bride [in
telugu kooturu is daughter, peLLI kooturu is bride]
Once, just once, I want to adorn your
with my own hands,
Apply turmeric paste on your hands and
adorn them with mehndi,
My darling I want to kiss you to my
heart’s content,
Once, just once, I want to see the bride
in the form of daughter,
And cool the anguish in my mother’s
heart.
I want to press you tightly to my bosom
once,
And bless you with my tears being the
auspicious rice grains.
After that you can start for your
husband’s house.
Darling Sita, pretty as a parrot,
In your absence, memories are not
enough,
So give me your word
From this day, wherever you are,
Do not wear footwear on your delicate
feet
Walk on the earth, do not get into
sky-chariots,
The touch of your feet on this mother’s
breast will cool my anguished heart,
The thorns and stones that be on your
path,
I will make them into soft flowers and
look after you.
Now you start on your journey.
Darling Sita, pretty as a parrot,
In the complicit thought that Rama is
there, do not forget me.
No comments:
Post a Comment