Thursday, August 13, 2020

సీతమ్మవారికి జోగుళము / Seetammavaariki joguLamu

Posting after a while and my apologies for not keeping up with posting over the last two weeks.  This poem in Telugu is a particular favourite but it is nigh impossible to translate into English.  Therefore, alongwith the Telugu original, am putting up the English transliteration.

సీతమ్మవారికి జోగుళము

 జోజో లాలి జోజో పాప

జోజో పాప చిన్న కణ్ణమ్మ

జోజో లాలి జోజో పాప

పడుకో పాప బంగారు బొమ్మ

జోజో లాలి జోజో పాప

ఆడింది చాలు ముత్యాలమ్మ

జోజో లాలి జోజో పాప

చందా మామ పడుకున్నాడు

జోజో లాలి జోజో పాప

నువ్వు పడుకో నా ముద్దు బొమ్మ

జోజో లాలి జోజో పాప

చిలక పిల్లలు పడుకొన్నావు

నువ్వు జిజపో నా చిన్న చిలక

జోజో లాలి జోజో పాప

స్వప్నాల్లకి వచ్చేకి చాల ఆతురము

ఉయ్యాలని తూగుతా పడుకో తల్లి

జోజో లాలి జోజో పాప

మా ఇంటి లక్ష్మి తల్లి సీతమ్మ

అవతరించి వచ్చావు బంగారు బొమ్మ

జోజో లాలి జోజో పాప

నవరత్న వజ్రాళ్ళు నాకు నువ్వమ్మ

నీ నవ్వె ముత్యాల్లు నిద్దర పోవమ్మ

జోజో లాలి జోజో పాప

నీ కంట్లో ఉలగాన్ని నేను చూసాను

నా కంట్లో నిన్ని పెట్టుకుంటానమ్మ

జోజో లాలి జోజో పాప

 -------రామాంజనేయ

Sītam'mavāriki jōguḷamu jōjō lāli jōjō pāpa jōjō pāpa cinna kaṇṇam'ma jōjō lāli jōjō pāpa paḍukō pāpa baṅgāru bom'ma jōjō lāli jōjō pāpa āḍindi cālu mutyālam'ma jōjō lāli jōjō pāpa candā māma paḍukunnāḍu jōjō lāli jōjō pāpa nuvvu paḍukō nā muddu bom'ma jōjō lāli jōjō pāpa cilaka pillalu paḍukonnāvu nuvvu jijapō nā cinna cilaka jōjō lāli jōjō pāpa svapnāllaki vaccēki cāla āturamu uyyālani tūgutā paḍukō talli jōjō lāli jōjō pāpa mā iṇṭi lakṣmi talli sītam'ma avatarin̄ci vaccāvu baṅgāru bom'ma jōjō lāli jōjō pāpa navaratna vajrāḷḷu nāku nuvvam'ma nī navve mutyāllu niddara pōvam'ma jōjō lāli jōjō pāpa nī kaṇṭlō ulagānni nēnu cūsānu nā kaṇṭlō ninni peṭṭukuṇṭānam'ma jōjō lāli jōjō pāpa -------rāmān̄janēya

No comments:

Post a Comment